Surprise Me!

Komatireddy Venkat Reddy | TRS లోకి వెళ్తే మంత్రి అయ్యేవాడ్ని, ప్రాజెక్టూ పూర్తయ్యేది| ABP Desam

2022-07-14 53 Dailymotion

శ్రీశైలం సొరంగ మార్గం, బ్రాహ్మణ వేలంల ప్రాజెక్టు పూర్తి చెయ్యలేదు కాబట్టే, నల్లగొండ జిల్లాలో మొత్తం 12కు 12 కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. సర్వేలు కూడా అదే చెప్పుతున్నాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నార్కెట్ పల్లి మండలంలోని బ్రాహ్మణ వెళ్ళాంల గ్రామంలో సీసీ రోడ్లకు ఎంపీ నిధుల నుండి 25 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశారు మరియు వాటర్ ప్లాంటులను ప్రారంభించారు.

Buy Now on CodeCanyon